HomeTelugu Trendingమహేశ్ బాబు తల్లి మృతిపై ప్రముఖుల నివాళి

మహేశ్ బాబు తల్లి మృతిపై ప్రముఖుల నివాళి

Celebrities condolences to
మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి(70) ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమెమృతి తో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. దీంతో టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌ కుటుంబానికి మనోధైర్యం ప్రసాధించాలి అని భగవంతుని ప్రార్ధిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu