
Celebrity Weddings in 2024:
2024 ప్రేమ, పెళ్లిళ్లతో కలర్‌ఫుల్‌గా మారిన ఏడాది. పెద్ద సెలబ్రిటీ ఫంక్షన్ల నుంచి చిన్న, అందమైన వేడుకల వరకు అన్ని స్టైల్స్‌లో సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. అభిమానులు తమ ఫేవరెట్ స్టార్స్ కొత్త జీవితం ప్రారంభం చూడడం ఎంజాయ్ చేశారు.
1. Anant Ambani & Radhika Merchant:
View this post on Instagram
ఈ ఏడాది హైలైట్ పెళ్లి అంటే అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ జంటది. బాలీవుడ్ స్టార్స్, విదేశీ అతిథులు హాజరైన ఈ గ్రాండ్ వెడ్డింగ్ నిజంగా ఒక డ్రీమ్‌లా కనిపించింది.
2. Sobhita Dhulipala & Naga Chaitanya:
View this post on Instagram
హైదరాబాద్‌లో సౌత్ ఇండియన్ స్టైల్లో నాగ చైతన్య, శోభితా పెళ్లి జరిగింది. సింపుల్‌గా, సంప్రదాయంగా జరిగిన ఈ వేడుకలో వారి ప్రేమ, సంస్కృతి స్పష్టంగా కనిపించాయి.
3. Taapsee Pannu & Mathias Bo:
View this post on Instagram
తాప్సీ తన బాయ్‌ఫ్రెండ్ మథియాస్‌ని ఉదయ్‌పూర్‌లో చిన్న, అందమైన వేడుకలో పెళ్లి చేసుకుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య హ్యాపీగా జరిగిన ఈ వేడుక చాలా ప్రత్యేకంగా మారింది.
4. Keerthy Suresh & Anthony Thattil:
View this post on Instagram
డిసెంబర్‌లో కీర్తి సురేష్ తన ప్రియుడు ఈ ఆంటోనీని గోవాలో పెళ్లి చేసుకుంది. ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుకలో క్లాస్, గ్రేస్ రెండూ కనిపించాయి.
5. Rakul Preet & Jacky Bhagnani:
View this post on Instagram
గోవాలో బీచ్ వెడ్డింగ్‌గా రకుల్, జాకీ పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య జరగ్గా.. చాలా స్టైలిష్ అండ్ రొమాంటిక్ గా ఫీల్ ఇచ్చింది.
ఇంకా మిల్లీ బాబీ బ్రౌన్, అదితి రావు హైదరి, ఇరా ఖాన్, అలియా కశ్యప్ వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా ఈ ఏడాదిని మరింత ప్రత్యేకం చేశాయి.
2024 నిజంగా ప్రేమకూ కొత్త ఆరంభాలకూ స్పెషల్ ఇయర్ గా మారింది!
ALSO READ: భారత మాజీ ప్రధాని డాక్టర్ Manmohan Singh గురించి చాలా తక్కువ మందికి తెలిసిన నిజాలు!