HomeTelugu Trendingసోనూసూద్‌ కి చంద్రబాబు బర్త్‌డే విషెస్‌

సోనూసూద్‌ కి చంద్రబాబు బర్త్‌డే విషెస్‌

Chandrababu birthday wishes
నేడు (శనివారం) బాలీవుడ్‌ న‌టుడు సోనూ సూద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా బ‌ర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు శ‌నివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా సోనూ సూద్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ట్విట్టర్ వేదికగా తెలిపిన ఈ శుభాకాంక్షల్లో ఆయ‌న సోనూ సూద్‌ను రియ‌ల్ హీరోగా అభివ‌ర్ణించారు. ఆయురారోగ్యాల‌తో సోనూ సూద్ వ‌ర్ధిల్లాల‌ని ఆకాంక్షించిన చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల సేవ‌లో మ‌రింత కాలం సాగాల‌ని కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu