HomeTelugu Trendingపూజా హెగ్డే యోగా స్టిల్‌ .. వైరల్‌

పూజా హెగ్డే యోగా స్టిల్‌ .. వైరల్‌

4 8
టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన జాన్‌లో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది. తాజాగా క్వారంటైన్ సందర్భంగా హౌస్‌ఫుల్ 4 సినిమాలో పెళ్లి కూతురులా ముస్తాబైన ఫోటోను పూజా హెగ్గే పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసి అభిమానులు సూపర్‌ అంటు కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది విడుదలైన హౌస్‌ఫుల్ 4 సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. తాజాగా యోగా చేస్తున్న స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu