HomeTelugu Trendingనా జీవితంలో బయోపిక్‌ తీసేంత ఏమీ లేదు: చిరంజీవి

నా జీవితంలో బయోపిక్‌ తీసేంత ఏమీ లేదు: చిరంజీవి

1 15
ప్రస్తుతం ఫిల్మ్ ఇండ‌స్ట్రీల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. టాలీవుడ్‌లో ఇప్పటికే.. సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి లెజెండ్స్ బ‌యోపిక్స్ వ‌చ్చాయి. ఇందులో సావిత్రి బ‌యోపిక్ మ‌హానటి సంచ‌ల‌న విజ‌యం సాధించింది కూడా. ఇప్పుడు

ఈ నేపద్యంలో తాజాగా టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి బ‌యోపిక్ వస్తుందనే అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అప్పట్లో మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తాజాగా ఈ వార్తలపై మెగాస్టార్ స్పందించారు. అన్నయ్య జీవితం అందరికీ ఆదర్శంగానే ఉంటుంది కానీ ఆయన జీవితంలో బయోపిక్ చేయాల్సినన్ని అంశాలు మాత్రం లేవని చెప్పారు. తాజాగా చిరంజీవి కూడా ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. తన జీవితంలో బయోపిక్ చేసేంత ఎమోషన్స్ లేవని అన్నాడు. ఎత్తు పల్లాలు లేని నా జీవితాన్ని బయోపిక్‌గా తీస్తే పెద్దగా డ్రామా పండదు అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu