HomeTelugu Big Storiesఆచార్య ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

ఆచార్య ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

Acharya Lahe Lahe Lyricsమెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తాజాగా విడుదలైంది. మీకు ప్రామిస్ చేసినట్లుగానే ‘లాహి లాహిస సాంగ్‌ని విడుదల చేశారు. వింటేజ్ మెగాస్టార్ ని మీ ముందు ఉంచుతున్నాం’. సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను పెరింతగా పెంచేలా ఈ సాంగ్ ఉంది. ఓ భారీ బృందంతో నటి సంగీత మొదలెట్టే ఆ పాటకు చిరు మధ్యలో జాయిన్ అయ్యి వేసిన స్టెప్టులు చూస్తుంటే హైలైట్‌. ఈ పాటలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ లుక్‌ కూడా ఆకట్టుకుంటుంది. దీనికి తోడు మేకింగ్ షాట్స్ లో చెర్రీ ఎంట్రీ మెగాఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకునేలా చేసింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu