HomeTelugu Trendingమీకు మేమంతా రుణపడి ఉన్నాం: చిరంజీవి

మీకు మేమంతా రుణపడి ఉన్నాం: చిరంజీవి

7 2
కరోనా’ కట్టడికి ప్రాణాలను సైత పానం గా పెట్టి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సేవలను కేంద్రం ప్రశంసిస్తూ.. గగనతలం నుంచి హెలికాఫ్టర్ల ద్వారా వారిపై పూల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు.

సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులపై పోరాడి దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపై దాడి చేస్తుంటే, అహర్నిశలు మనల్ని కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న యోథులకు పుష్పాభివందనం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. మీ ఇద్దరికి మేమంతా రుణపడి ఉన్నాం. జై హింద్‌’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu