HomeTelugu Trendingచిరుత బ్యూటీ బర్త్‌డే స్పెషల్‌.. వీడియో వైరల్‌

చిరుత బ్యూటీ బర్త్‌డే స్పెషల్‌.. వీడియో వైరల్‌

Cheetah Beauty Birthday

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘చిరుత’. ఈ సినిమాతో తెలుగు పరిచయమైన బిహారీ బ్యూటీ నేహా శ‌ర్మ. ఎంట్రీతోనే తన అందాలతో సూపర్ క్రేజ్‌ సంపాదించుకున్న మంచి బ్రేక్ అందుకున్న ఈ భామ వరుణ్ సందేశ్ కుర్రాడు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైపోయింది.

అయితే ఈ బ్యూటీ సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌కి టచ్‌లోనే ఉంటుంది. నేడు ఈ భామ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్‌ డే సందర్భంగా నేహా శ‌ర్మ బ్లూ బీచ్‌ వేర్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌ అవుతోంది.

ఎప్పుడూ ఏదో ఒక హాట్ వీడియోతో నెటిజన్లను ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది నేహా శర్మ. నేహా శర్మ చల్లటి వాతావరణంలో రెడ్‌ స్విమ్‌ షూట్‌లో హాట్‌ హాట్‌ లుక్‌లో మెస్మరైజ్‌ చేస్తూ.. చల్ల చల్లని ఐస్‌లోకి దిగి ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న విజువల్స్‌ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu