HomeTelugu Trendingవిజయ్ సేతుపతిపై నెటిజన్ల ఫైర్‌..

విజయ్ సేతుపతిపై నెటిజన్ల ఫైర్‌..

7 8
తమిళ ప్రముఖ హీరో విజయ్ సేతుపతి పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.,. ఆయన పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే. ఇటీవల విజయ్ సేతుపతి. మార్చి 17వ తేదీన ఓ ఛానెల్‌ కార్యక్రమంలో విజయ్‌ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలను అఖిల భారత హిందూ మహాసభ ఖండించింది. హిందూ ఆలయాల్లో ఆగమ నియమాలను అనుసరించి చేసే కైంకర్యాలను కించపరుస్తూ మాట్లాడటంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. విజయ్‌ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నగర పోలీసు కమిషనర్‌కు ఓ లేఖ కూడా పంపింది. ఇక సోషల్‌ మీడియాలో విజయ్ సేతుపతి పై విపరీతంగా ట్రోల్స్‌ జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu