HomeTelugu Big Storiesరామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్‌

రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్‌

Corona positive for Ram Chaమెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నాడు. అయితే, తనలో ఎటువంటి లక్షణాలు లేవు అని. ప్రస్తుతం తన నివాసంలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు తెలిపాడు. త్వరలోనే కోలుకుని, తిరిగి మీ ముందుకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్‌ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu