HomeTelugu Big Stories'లైక్ .. షేర్ అండ్ సబ్ స్క్రైబ్' టీజర్‌ విడుదల

‘లైక్ .. షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ టీజర్‌ విడుదల

Like share and subscribe mo
టాలీవుడ్‌ నటుడు సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం ‘లైక్ .. షేర్ అండ్ సబ్ స్క్రైబ్’. నిహారిక బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ తో ట్రైలర్ ను విడుదల చేయించారు.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ తో కూడిన కథగా ఈ టీజర్‌ని చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుంది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu