HomeTelugu Trendingఅందాలను గాలికి వదిలేసిన దీపికా పదుకొనె

అందాలను గాలికి వదిలేసిన దీపికా పదుకొనె

10 8
దీపికా బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనె ఎన్నో సినిమాల్లో నటించింది. గ్లామర్ కు పెద్దపీఠ వేస్తూనే ఇండస్ట్రీలో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వచ్చింది. గ్లామర్ తో పాటుగా మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రామ్ లీలా సినిమాలో కలిసి నటించిన రణ్వీర్ సింగ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.

వివాహం తరువాత కూడా దీపికా అదే స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. సినిమాలతో పాటుగా సోషల్‌ మీడియాలో కూడా ఈ హీరోయిన్ రెచ్చిపోతున్నది. హాట్ ఫోటో షూట్ లతో దీపికా ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తుంది. తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఎదురుగా సముద్రం చల్లని గాలి… మందారం లాంటి డ్రెస్… గాల్లో అలా తేలుతుంటే దీపికా వయ్యారంగా నిలబడి ఫొటోకు ఫోజులు ఇచ్చింది. ఎలి మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu