HomeTelugu Trending'105 మినిట్స్' నుండి హన్సిక ఫస్ట్‌లుక్‌

‘105 మినిట్స్’ నుండి హన్సిక ఫస్ట్‌లుక్‌

Hansika first look released
టాలీవుడ్‌లో దేశముదురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హన్సిక. తరువాత పలు సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆమె తాజా చిత్రంగా ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ సినిమా రూపొందుతోంది. బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ రోజున హన్సిక పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి హన్సిక ఫస్ట్‌లుక్ ను విడుదల చేశారు. గతంలో హన్సిక తో ‘పవర్’ సినిమాను చేసిన దర్శకుడు బాబీతో, ఈ ఫస్టులుక్ ను రిలీజ్ చేయించారు. ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా టీమ్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ పోస్టర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu