HomeTelugu Newsసుడిగాలి సుధీర్‌ హీరోయిన్‌ డైరెక్షన్‌ చేస్తుందట!

సుడిగాలి సుధీర్‌ హీరోయిన్‌ డైరెక్షన్‌ చేస్తుందట!

13 3
నటి ధన్య బాలకృష్ణ గురించి తెలిసిందే.. తెలుగు, తమిళ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తుంటుంది. రాజుగారి గది సినిమాతో మంచి పేరు తెచుకున్న ధన్య తరువాత కొన్ని సినిమాలు చేసింది. ఈ మధ్యే సుడిగాలి సుధీర్ తో “సాఫ్ట్‌వేర్ సుధీర్” చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా ప్లాప్ అవడంతో తెలుగులో మళ్ళీ వెనుకబడిపోయింది ఈ అమ్మడు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ బ్యూటీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు డైరెక్షన్ చేయాలనుందని అలాగే ఖచ్చితంగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమానే చేస్తానని చెప్పింది ధన్య. తన సినిమాలో తానే హీరోయిన్ అని అలాగే అందులో యాక్షన్, రొమాన్స్ లాంటి అని రకాల సీన్స్ ఉంటాయని వెల్లడించింది. అలాగే తాను బాలాజీ మోహన్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసానని చెప్పింది. అయితే ఈ ఈమె ఓలేడీ ఓరియెంటెడ్ సినిమా విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu