HomeTelugu Trendingభార్యతో దిల్‌రాజు మొదటి సెల్ఫీ.. వైరల్‌

భార్యతో దిల్‌రాజు మొదటి సెల్ఫీ.. వైరల్‌

2 12టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.. గత ఆదివారం రాత్రి నిజామాబాద్ కు సమీపంలోని నర్సింగ్ పల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తొలిసారిగా తన భార్యతో ఓ సెల్ఫీని దిగారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ఇద్దరూ చూడచక్కని జంటగా ఉన్నారని నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.

కాగా, దిల్ రాజు వివాహమాడిన యువతి పేరు తేజస్విని అని, బ్రాహ్మణ యువతని కొందరు అంటుండగా, మరికొందరు ఆమె పేరు వైఘా రెడ్డి అని, దిల్ రాజు కుటుంబానికి దగ్గరి వ్యక్తేనని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో ఉన్న సస్పెన్స్ ను దిల్ రాజే తీర్చాలని కోరుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu