HomeTelugu Trendingజానీ మాస్టర్‌ హీరోగా 'దక్షిణ'

జానీ మాస్టర్‌ హీరోగా ‘దక్షిణ’

Director osho tulasi ram mo
డాన్స్‌ మాస్టర్‌ జానీ టాలీవుడ్‌లో హీరోగా తులసీరామ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి ‘దక్షిణ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. శుక్రవారం జానీ మాస్టర్‌ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘జానీతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇదొక సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌.

అరకు, గోవా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. నిర్మాణ సంస్థతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తా’’ అన్నారు. ఖైదీ నంబర్‌ 150, రంగస్థలం, రాధే సినిమాలకు డాన్స్‌ మాస్టర్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu