HomeTelugu Trendingథ్యాంక్యూ: ఏంటో ఏంటేంటో సాంగ్ విడుదల

థ్యాంక్యూ: ఏంటో ఏంటేంటో సాంగ్ విడుదల

Ento Enteynto... Lyrical fr

విక్రమ్ కుమార్ రూపొందించిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ హీరోయిన్‌లుగా నటించనున్నారు.

తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను విడుదల చేశారు. “ఏంటో ఏంటేంటో .. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో’ అంటూ ఈ పాట సాగుతోంది. చైతూ .. మాళవిక నాయర్ పై చిత్రీకరించిన పాట ఇది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, జొనిత గాంధీ ఆలపించారు. ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. జులై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu