HomeTelugu Big Storiesనితిన్‌ 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌' టీజర్‌

నితిన్‌ ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌’ టీజర్‌

Extra Ordinary Man movie Te
టాలీవుడ్ హీరో నితిన్- టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ శ్రీ లీల హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’. వక్కంతం వంశీ రచన, దర్శకత్వం లో యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. డిసెంబర్ 8, 2023 న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్ల విడుదల కాబోతుంది. ఈ సినిమా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదలైంది.

ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యాక్షన్, ఫన్, రొమాంటిక్ గా సినిమా ఉండనున్నట్లు టీజర్ ను చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్ష వర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్రా నరేష్, రవి వర్మ, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu