HomeTelugu Trendingఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌: సెంకడ్‌ సింగిల్‌ అప్డేట్‌

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌: సెంకడ్‌ సింగిల్‌ అప్డేట్‌

Extraordinary Man Second Si

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌. వక్కంతం వంశీ దర్శకత్వం లో వస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా సెకండ్ సింగిల్ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. బ్రష్‌ వేసుకో అంటూ సాగే రెండో పాటను నవంబర్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ చిత్రంలో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం‌. ఈ మూవీని డిసెంబర్‌ 8న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ లాంఛ్ చేసిన పోస్టర్‌ నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీంతో పాటు నితిన్ వెంకీ కుడుముల డైరెక్షన్‌లో VNRTrioలో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu