HomeTelugu Trending'రంగ రంగ వైభవంగా' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘రంగ రంగ వైభవంగా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Ranga ranga vaibhavanga rel
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదలకి ముస్తాబై చాలా రోజులైంది. అయితే వరుసగా పెద్ద సినిమాలు బరిలో ఉండటం వలన వెయిట్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీను ఫిక్స్‌ చేసి .. అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆ రోజున పవన్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. కేతికశర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

20220713fr62ceb26489760

Recent Articles English

Gallery

Recent Articles Telugu