HomeTelugu Newsసోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న‘నాటు నాటు’సాంగ్‌

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న‘నాటు నాటు’సాంగ్‌

fans create on Natu natu so

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా.. రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాట విడుదలైంది. కీరవాణి స్వరాలకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ఫ్యాన్స్‌ ఈ ‘నాటు’పాటను రీక్రియేట్‌ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ సృష్టిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu