HomeTelugu Trendingపూనమ్‌ పాండేపై కేసు నమోదు

పూనమ్‌ పాండేపై కేసు నమోదు

FIR on poonam pandey
బాలీవుడ్ శృంగార తార పూనమ్‌ పాండేపై పోలీసు కేసు నమోదైంది. ఆమె చేసిన ఒక అసభ్య వీడియోపై ఈ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గోవాలో ఈ వీడియోను ఆమె చిత్రీకరించింది. దీనిపై గోవాకు చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోవాలోని చపోలీ ఆనకట్ట వద్ద పూనం ఈ వీడియోను షూట్ చేసిందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఈ డ్యామ్ ను గోవా ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారని.. ఆ పవిత్రతను పూనమ్‌ దెబ్బతీసేలా ప్రవర్తించిందని, గోవా సంస్కృతిని ఆమె దెబ్బతీసిందని ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో పూనమ్‌పై కేసు నమోదైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu