HomeTelugu Trending'CSI సనాతన్‌' గ్లింప్స్‌ విడుదల

‘CSI సనాతన్‌’ గ్లింప్స్‌ విడుదల

Aadi aikumar csi sanathan g
ఆది సాయికుమార్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘CSI సనాతన్‌’ ఒకటి. శివశంకర్‌ దేవ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరపుకుంటుంది. సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నాడు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాలో ఆది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటీవ్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ గ్లింప్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మిషా నారంగ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu