HomeTelugu Trending'రొమాంటిక్‌' హాట్‌ పోస్టర్‌ రిలీజ్‌..కొడుకుతో మరీ ఇంతలా..

‘రొమాంటిక్‌’ హాట్‌ పోస్టర్‌ రిలీజ్‌..కొడుకుతో మరీ ఇంతలా..

8 9
పూరి ఆకాష్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా ‘రొమాంటిక్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూరి సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే ఛార్మితో కలిసి సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరలా ఫామ్‌లోకి వచ్చిన పూరీ… తన కొడుకును ఎలాగైనా ట్రాక్ లోకి తీసుకురావడానికి యత్నలు చేస్తున్నారు.

ఈ రొమాంటిక్‌ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. మరోవైపు ఈ మూవీకి సంబంధించిన సింగిల్స్ ను, పోస్టర్స్ ను విడుదల చేస్తూ వేడి పుట్టిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ చూస్తుంటే రొమన్స్‌ డోస్‌ కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తుంది. మామూలుగానే పూరి సినిమాలు చాలా హాట్ గా ఉంటాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu