HomeTelugu Trendingకొత్త వ్యాపారంలో అడుగుపెడుతున్న జెనీలియా!

కొత్త వ్యాపారంలో అడుగుపెడుతున్న జెనీలియా!

Genelia starting new busine
టాలీవుడ్‌లో బొమ్మరిల్లు సినిమా గుర్తింపు తెచ్చుకున్న నటి జెనీలియా. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. 2012లో బాలీవుడ్ నటుడు రితేష్ ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు దూరం అయింది జెనీలియా. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ ఇద్దరు పిల్లలు. మరో వైపు జెనీలియా భర్త రితేష్ కు సినిమా అవకాశాలు ఎక్కువగా లేకపోవటంతో బిజినెస్ వైపు అడుగులేస్తోంది ఈ జంట.

అమెరికాకు చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ ‌ల్యాండ్ గుడ్ పుడ్స్‌ ఇనిస్టిట్యూట్ ‌తో కలిసి జెనీలియా దంపతులు ఇమేజిన్ మీట్ పేరుతో ఇండియాలో బిజినెస్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ ఇమేజిన్ మీట్ ద్వారా బిర్యానీ, కబాబ్ వంటి ఆహార పదార్ధాలు తయారు చేసుకోవచ్చని అంటున్నారు ఈ జంట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu