HomeTelugu Trendingవెంకటేష్‌ బర్త్‌డే ట్రీట్‌ 'నారప్ప' గ్లిమ్స్‌

వెంకటేష్‌ బర్త్‌డే ట్రీట్‌ ‘నారప్ప’ గ్లిమ్స్‌

Glimpse of venkatesh narap
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుటున్న ఈ సినిమాకు సంబంధించిన మూడువారాల షెడ్యూల్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. కరోనా కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుని ఇటీవల తిరిగి షూటింగ్ మొదలు పెట్టి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. తమిళ సినిమా ‘అసురన్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘నారప్ప’ను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా గ్లిమ్స్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్‌. విక్టరీ వెంకటేష్‌ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా గ్లిమ్స్‌ను రిలీజ్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu