HomeTelugu Trending''జాంబీ రెడ్డి'' నుండి 'గో కరోనా' సాంగ్‌

”జాంబీ రెడ్డి” నుండి ‘గో కరోనా’ సాంగ్‌

Go corona Lyrical Song from
దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ”జాంబీ రెడ్డి”. బాలనటుడిగా పేరు తెచ్చుకున్న తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆనంది – దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన చిత్ర యూనిట్.. ఇప్పటికే ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్ – బిగ్ బైట్ తో సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రంలోని ‘గో కరోనా’ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘ ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, జబర్దస్త్ శ్రీను, హేమంత్, హరితేజ, అన్నపూర్ణమ్మ, కిరీటి, రమరఘు కీలక పాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu