HomeTelugu Trending'బ్రీత్‌' ట్రైలర్‌

‘బ్రీత్‌’ ట్రైలర్‌

BREATHE Trailer
నందమూరి చైతన్యకృష్ణ హీరోగా ‘బ్రీత్’ సినిమా రూపొందింది. గతంలోనే ఎంట్రీ ఇచ్చిన చైతన్య కృష్ణ, కొంత గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా ఇది. నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో గాయాల పాలైన పేషంట్ గా కనిపిస్తూ, హాస్పిటల్లోనే హత్య చేయడాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింద ఈ సినిమా.

గతంలో వంశీకృష్ణ ఆకెళ్ల ‘ది ట్రిప్’ .. ‘రక్షా’ అనే సినిమాలను తెరకెక్కించాడు. కొంత గ్యాప్ తరువాత ఆయన రూపొందించిన ‘బ్రీత్’ ఇప్పుడు విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి చైతన్యకృష్ణ ఇక వరుస సినిమాలు చేస్తాడేమో చూడాలి.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu