HomeTelugu Big Stories'గాడ్‌ ఫాదర్‌' మూవీ ట్రైలర్‌ విడుదల

‘గాడ్‌ ఫాదర్‌’ మూవీ ట్రైలర్‌ విడుదల

God Father movie Trailer
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ ఫాద‌ర్‌’. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాడ్ ఫాద‌ర్ ట్రైల‌ర్ ను మేక‌ర్స్ లాంఛ్ చేశారు. ఈ ట్రైలర్‌లో చిరంజీవి యాక్షన్‌, డైలాగ్స్‌ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నయి. తమన్‌ నేపథ్యం ట్రైలర్‌కు హైలైట్‌ అని చెప్పాలి.

మోహ‌న్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాద‌ర్‌ అక్టోబ‌ర్ 5న విడుదల కానుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై గాడ్ ఫాద‌ర్ చిత్రాన్ని సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్, డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, సునీల్‌, స‌త్య‌దేవ్‌, న‌య‌న‌తార కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu