HomeTelugu Trendingజిన్నా: గోలీసోడా లిరికల్ సాంగ్‌ విడుదల

జిన్నా: గోలీసోడా లిరికల్ సాంగ్‌ విడుదల

Golisoda Lyrical

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘జిన్నా’. విష్ణు సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని రేపుతూ వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును విడుదల చేశారు.’ఓ గోలీ సోడావే .. గుండెకాయ పానూ బీడావే ..మైండు కాస్త పిచ్చెక్కించే అందాలు మెక్కేశావే’ అంటూ ఈ పాట సాగుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిం ఈ పాటకి బాలాజీ సాహిత్యం అందించాడు. నకాశ్ అజాజ్ – నూతన్ మోహన్ ఆలపించారు. ఈ సినిమాలో పాయల్, సన్నీలియోన్ హీరోయిన్‌లుగా నటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu