HomeTelugu Trendingజూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు శుభ‌వార్త

జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు శుభ‌వార్త

Good news for NTR fans

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా RRR చిత్రబృందం ఓ శుభవార్త వెల్లడించింది. రేపు ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ట్వీట్ చేసింది. RRR చిత్రంలోని తారక్ పాత్రకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అభిమానులు ఎవరూ బయటకు రావొద్దని ఎలాంటి సంబరాలు చేయొద్దని ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు దర్శక నిర్మాతలు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్‌ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇంకా అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌తో పాటు అలియా భట్, ఒలివియో మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu