HomeTelugu Trendingగూగుల్ చెబుతున్న ఆసక్తికర వార్త .. 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు మరో దర్శకుడు కూడా ఉన్నాడట!

గూగుల్ చెబుతున్న ఆసక్తికర వార్త .. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో దర్శకుడు కూడా ఉన్నాడట!

3 22
‘ఆర్ఆర్ఆర్’… ఈ సినిమా పేరు వినగానే మనకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోలుగా, డైరెక్టర్‌ రాజమౌళి గుర్తొస్తుంది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమా గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే.. ఆసక్తికర అంశాని సూచిస్తుంది. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులని చూపిండంతో.. అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ మూవీకు దర్శకులుగా రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ అనే మరో వ్యక్తి పేరును కూడా గూగుల్ చూపిస్తోంది. ఇదే సమయంలో సంజయ్ పాటిల్ గురించి సెర్చ్ చేస్తే, ఎటువంటి సమాచారమూ రావడం లేదు. దీంతో ఆ సంజయ్ ఎవరన్నది గూగుల్ కే తెలియాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

3a 6

Recent Articles English

Gallery

Recent Articles Telugu