HomeTelugu Trendingబిగ్‌బాస్‌-4: టాప్‌5 నుండి హారిక ఔట్‌

బిగ్‌బాస్‌-4: టాప్‌5 నుండి హారిక ఔట్‌

Harika Eliminated from Big
తెలుగు బిగ్‌బాస్‌-4లో గ్రాండ్‌ ఫినాలే ఘనంగా జరుగుతుంది. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌లో హౌస్‌లో సందడి చేశారు. టాప్‌ 5లో ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. కాగా టాప్‌5లో ఉన్న వారిలో మొదటిగా దేత్తడి హారిక ఎలిమినేట్‌ అయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu