HomeTelugu Newsబర్త్‌డే స్పెషల్‌.. అనాథ పిల్లలకు హరీష్‌ శంకర్‌ సాయం

బర్త్‌డే స్పెషల్‌.. అనాథ పిల్లలకు హరీష్‌ శంకర్‌ సాయం

16a
పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ని ఏర్పాటు చేసారు. మరి కొంత మంది హీరోలు తమ వంతుగా ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్‌కు చేతనైనా సాయం చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్‌ హరీష్ శంకర్.. తన పుట్టినరోజు సందర్భంగా అనాథలైన 45 మంది అనాథ పిల్లలకు రెండు నెలలకు సంబంధించిన నిత్యావసరాలు అందిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ హెల్పింగ్ హ్యాండ్స్ హుమానిటీ పేరిట ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. హరీష్ శంకర్
విషయానికొస్తే.. గతేడాది వరుణ్ తేజ్‌తో ‘వాల్మీకీ’ సినిమా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu