HomeTelugu Trending'హాయ్‌ నాన్న' మూవీ మ్యూజికల్ అప్డేట్‌

‘హాయ్‌ నాన్న’ మూవీ మ్యూజికల్ అప్డేట్‌

Hi nanna musical update
టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని 30వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, వీడియోలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్ అందించారు మేకర్స్‌.

హాయ్‌ నాన్న మ్యూజికల్ ట్రీట్‌ షురూ అంటూ నాని, మృణాళ్‌ ఠాకూర్‌ వీడియో ఒకటి షేర్ చేశారు. సముద్ర అలల చప్పులు, పక్షుల శబ్దాలతో ఎలాంటి మాటలు లేకుండా అందించిన ఈ అప్‌డేట్‌.. మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. హేశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ మరోసారి సూపర్ హిట్‌ పాటలను అందించబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు.

ఈ సినిమా నాని కూతురు పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ మూవీ తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఉండబోతున్నట్టు.. మృణాళ్‌ ఠాకూర్‌ను తన స్నేహితురాలికి పరిచయం చేస్తూ బేబి కైరా చెప్తున్న డైలాగ్స్‌తో షురూ అయిన టైటిల్‌ గ్లింప్స్ చెబుతోంది. హర్ట్‌ టచింగ్ ట్యూన్‌తో సాగే టైటిల్‌ గ్లింప్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి , డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు.

𝐇𝐢 👋
The time has come to TURN UP the MUSICAL HEAT 🔥#HiNanna Musical Gala begins❤️‍🔥

Are you ready? 😉

Natural🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri @VyraEnts@TSeries @TseriesSouth pic.twitter.com/NGuLnFLSEB
— Vyra Entertainments (@VyraEnts) September 13, 2023

Recent Articles English

Gallery

Recent Articles Telugu