HomeTelugu Trendingనేను స్టూడెంట్ సర్: ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో విడుదల

నేను స్టూడెంట్ సర్: ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో విడుదల

Maaye Maaye Song Promo from

బెల్లంకొండ గణేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ‘నాంది’ సతీశ్ నిర్మించిన ఈ సినిమాకి, రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు ‘అవంతిక’ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.’మాయే మాయే అంతా మాయే .. నిన్నే చూడకపోతే కళ్లే తిడుతున్నాయే’ అంటూ ఈ పాట సాగుతోంది. పూర్తి పాటను డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu