HomeTelugu Trendingనాని మరో మల్టీస్టారర్‌..

నాని మరో మల్టీస్టారర్‌..

Is Nani ready to do another
నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్ బాబు నటించిన చిత్రం ‘వి’. ఇటీవల డిజిటల్ విడుదలైన విషయం తెలిసిందే. ఏ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తుంది. ఈ సినిమా తరవాత నాని వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. త్వరలో టక్ జగదీశ్ అనే సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ‘టాక్సీవాలా’ డైరక్టర్ రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకి ‘శ్యామ్ సింగ రాయ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను పెట్టారు. తాజాగా నాని మరో మల్టీస్టారర్ చేయబోతున్నాడని తెలుస్తుంది. రానా – నాని లను ఒకే స్క్రీన్ పై చూపించడానికి సురేష్ ప్రొడక్షన్స్ సురేష్బాబు ప్లాన్ చేస్తున్నారట. ‘అష్టాచమ్మా’ ‘రైడ్’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘నిన్ను కోరి’ ‘దేవదాస్’ మొదలైన మల్టీస్టారర్ చిత్రాల్లో నటించాడు నాని. చూడాలి మరి ఈ వార్తలో ఇంత నిజం ఉందో..

Recent Articles English

Gallery

Recent Articles Telugu