HomeTelugu Trending'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

itlu maredumilli prajaneeka
అల్లరి నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ ఇది. కెరియర్ పరంగా అల్లరి నరేశ్ కి ఇది 59వ సినిమా. హాస్య మూవీస్ – జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్‌ చేశారు.

నవంబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా అలరించనుంది. వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.

20220929fr63352e5e822a3

Recent Articles English

Gallery

Recent Articles Telugu