HomeTelugu Trendingజిమ్‌ అందాలతో జాన్వీ..

జిమ్‌ అందాలతో జాన్వీ..

6శ్రీదేవి ఉన్న‌పుడు జాన్వీ క‌పూర్ చాలా అరుదుగా బ‌య‌ట క‌నిపించేది. అమ్మ చాటు కూతురుగానే ఎక్కువ‌గా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రోజురోజుకీ రెచ్చిపోవ‌డం అల‌వాటు చేసుకుంటుంది జాన్వీ క‌పూర్. నిజంగానే ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. జిమ్ డ్రస్‌లో ఈ అమ్మడు పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీని చూసిన ఫ్యాన్స్ అమ్మడి అందానికి ఫిదా అయిపోతున్నారు.

ధ‌డ‌క్ త‌ర్వాత వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది జాన్వీ. ఇప్ప‌టికే క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్‌లోనే మ‌రో రెండు సినిమాలు సైన్ చేసింది. తాజాగా రెడ్ డ్ర‌స్‌లో ర‌చ్చ చేసిన జాన్వీ అక్క‌డ ఫోటోగ్రాఫ‌ర్స్‌కు కూడా అదిరిపోయే స‌మాధానాలు చెప్పింది. ఇంతగా ఎందుకు రెచ్చిపోతున్నావ్ అని అడిగితే ఆ మధ్య విచిత్రమైన సమాధానం కూడా చెప్పింది. జిమ్‌కు వెళ్తున్నానని కాదు. ఎక్కడికి వెళ్తున్నా మీరు ఫోటోలు తీస్తున్నారు. కాబట్టి మీ కోసమే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను అంటూ హాట్ కామెంట్స్ చేసింది శ్రీదేవి కూతురు. మొత్తానికి ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు అందాలు ఆర‌బోస్తూ.. మ‌రొక్క హిట్ కానీ కొట్టిందంటే శ్రీ‌దేవి కోరుకున్న‌ట్లు జూనియ‌ర్ శ్రీ‌దేవి చ‌క్రం తిప్ప‌డం ఖాయం.

View this post on Instagram

New York, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

View this post on Instagram

Waiting for fries is a constant mood 🍟

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu