HomeTelugu Big Storiesఎన్టీఆర్‌ చేతికి సర్జరీ

ఎన్టీఆర్‌ చేతికి సర్జరీ

JR ntr injured in gym
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి కుడిచేతికి గాయమైంది. ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం వైద్యులు చేతికి మైనర్ సర్జరీ చేసినట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తారక్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.

తాజాగా ఎన్టీఆర్ దీపావ‌ళి సంద‌ర్భంగా త‌న కుమారుల‌తో క‌లిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేయ‌గా ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu