HomeTelugu Trending'వకీల్‌ సాబ్‌'పై మాజీ సుప్రీమ్ కోర్టు జడ్జ్‌ ప్రశంసలు

‘వకీల్‌ సాబ్‌’పై మాజీ సుప్రీమ్ కోర్టు జడ్జ్‌ ప్రశంసలు

Judge v gopala gowda shower

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటించాడు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఈ చిత్రంలో ప్రస్తావించారు. అలానే పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని మెయిన్ పాయింట్ పక్కదోవ పట్టకుండా ఈ చిత్రానికి కర్షియల్ హంగులు జోడించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో పీపుల్స్ జడ్జిగా కీర్తి గడించిన మాజీ సుప్రీమ్ కోర్టు జడ్జి జస్టిస్ వి.గోపాలగౌడ తాజాగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని చూసి చిత్ర బృందాన్ని అభినందించారు. ‘పింక్’ సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీరామ్ వేణు డైరెక్షన్‌ వహించగా.. దిల్ రాజు – బోనీ కపూర్ కలిసి నిర్మించారు.

Judge Saab praises 'Vakeel Saab'

Recent Articles English

Gallery

Recent Articles Telugu