HomeTelugu Trendingబికినీతో కాజ్‌ల్‌ అందాలు

బికినీతో కాజ్‌ల్‌ అందాలు

2 23
హీరోయిన్‌.. కాజల్ అగర్వాల్ కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. ముఖ్యంగా అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. సింపుల్‌గా… చూపులతోనే చంపేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. తాజాగా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరబోతున్న ఈ అమ్మడు.. తాజాగా బీచ్‌లో బికినీతో రెచ్చిపోయింది.

2a 4

Recent Articles English

Gallery

Recent Articles Telugu