HomeTelugu Trendingసీనియర్‌ నటి రేవతితో కాజోల్‌ సినిమా

సీనియర్‌ నటి రేవతితో కాజోల్‌ సినిమా

Kajol Movie with revathy di

బాలీవుడ్‌ నటి కాజోల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సలామ్‌ వెంకీ’. ఈ సినిమాకి సీనియర్‌ నటి రేవతి దర్శకురాలుగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రారంభమైంది. ‘అందరికీ చెప్పాల్సిన ఓ కథతో మా జర్నీ మొదలుపెట్టాం. గమ్యం చేరుకోవడానికి తీసుకోవాల్సిన మార్గం, జీవితాన్ని ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలి? అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది. నమ్మలేని ఓ నిజమైన కథను ప్రేక్షకులకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అన్నారు కాజోల్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu