HomeTelugu Trendingకళ్యాణ్‌ రామ్‌ 19వ సినిమా ప్రారంభం

కళ్యాణ్‌ రామ్‌ 19వ సినిమా ప్రారంభం

kalyanram new movie launche
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ 19వ సినిమా ప్రారంభమైంది. రాజేంద్ర దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు వినికిడి. రాజేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్క్రిప్టుపై నమ్మకంతోనే కల్యాణ్ రామ్ ఈ చిత్రం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 2వ వారంలో ప్రారంభం కానుంది. నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu