Homeతెలుగు Newsకళ్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా పోస్టర్‌

కళ్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా పోస్టర్‌

Kalyan Rams new movie anno

ఈరోజు నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న సినిమాల అప్డేట్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఆయన నటిస్తున్న డెవిల్ మూవీ గ్లింప్స్ విడుదలై నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో క‌ల్యాణ్‌రామ్ కొత్త సినిమా NKR21 (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటించాడు.

NKR21 సినిమా అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాక్షన్‌ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. అలా ఎలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అశోక క్రియేషన్స్‌కు ఇది రెండో సినిమా. అశోక్‌ వర్ధన్‌ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu