HomeTelugu Trendingమరోసారి ఆసుపత్రిలో చేరిన కమల్‌హాసన్‌!

మరోసారి ఆసుపత్రిలో చేరిన కమల్‌హాసన్‌!

Kamal haasan admitted in ch

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ మరోసారి హాస్పిటల్‌లో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కమల్‌ మరోసారి ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన చైన్నైలోని ప్రముఖ శ్రీరామచంద్ర హాస్పిటల్‌లో చేరారు. అయితే ఆయన రెగ్యులర్‌ చెకప్‌ కోసం మాత్రమే ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. జనరల్‌ చెకప్‌ అనంతరం ఆయన్ను డిశ్చార్జి చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా కమల్‌హాసన్‌ హోస్ట్‌ వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌-5’ ఫినాలే ఆదివారం పూర్తయిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu