అందాలకు కంచె తెంచేశాను.. చూసుకోండి అంటున్న ‘ప్రగ్యా జైస్వాల్’

టాలీవుడ్‌లో కంచె సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి ‘ప్రగ్యా జైస్వాల్’ ఆ సినిమా తరువాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ సైరాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఏ పాత్ర చేస్తోంది అన్నది సస్పెన్స్. పాత్ర కీలకం అని మాత్రమే తెలుస్తోంది. చేతిలో సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ…

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతున్నది ఈ బ్యూటీ. మొన్నటికి మొన్న డెనిమ్ షార్ట్ నిక్కర్ తో జిప్ ఓపెన్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కిక్కిచ్చిన ప్రగ్యా లేటెస్ట్ గా మెరూన్ రెడ్ కలర్ డ్రెస్ ఫోటోను షేర్ చేసింది. చూసుకోండి అన్నట్టుగా కూర్చొని ఫోజులు ఇచ్చింది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే చూసేవాళ్లకు ఎవరికైనా సరే అలాగే అనిపిస్తుంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. కామెంట్లు కూడా బాగానే వస్తున్నాయి