HomeTelugu Trendingఅహింస: 'కమ్మగుంటదే పిల్లా' సాంగ్ ప్రోమో

అహింస: ‘కమ్మగుంటదే పిల్లా’ సాంగ్ ప్రోమో

Kammaguntadhey Promo from

దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహింస’. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గీతిక తివారి హీరోయిన్‌గా నటించగా, రజత్ బేడీ కీలకమైన పాత్రను పోషించింది. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కమ్మగుంటదే పిల్లా’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. హీరో హీరోయిన్ పై చిత్రీకరించబడిన ఈ పాట ఆకట్టుకుంటుంది. చంద్రబోస్ సాహిత్యం అందించారు. పూర్తి పాటను హీరో నాని చేతుల మీదుగా ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu