HomeTelugu Trendingజయలలితగా కంగనా స్టన్నింగ్‌ స్టిల్స్‌

జయలలితగా కంగనా స్టన్నింగ్‌ స్టిల్స్‌

Kangana shared jayalalithబాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందదే. ఈ సినిమాకు సంబంధించి మరో స్టన్నింగ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మూవీ సంబంధించి కొన్నివర్కింగ్‌ స్టిల్స్‌ ను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. ముఖ్యంగా నేడు (శనివారం, డిసెంబరు 5) జయలలిత వర్ధంతి సందర్భంగా జయలలితకి కంగనా నివాళులర్పించారు. మరో వారం రోజుల్లో సినిమా పూర్తికానుందంటూ ట్వీట్‌ చేశారు. సూపర్‌ హ్యూమన్‌లా సినిమాను తెరకెక్కిస్తున్న విజయ్‌తోపాటు, తలైవి మూవీ యూనిట్‌ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత బయోపిక్‌ ‘తలైవి-ది రివల్యూషనరీ లీడర్‌’ లో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలపాటు వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలను శరవేంగా పూర్తి చేసుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu