HomeTelugu Trendingప్రముఖ కన్నడ హీరో మృతి

ప్రముఖ కన్నడ హీరో మృతి

5 5
ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మృతితో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప నటుడ్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చిరంజీవి సర్జాకు ప్రముఖ నటుడు అర్జున్‌ మామయ్య అవుతారు.

arjun sarja chiranjeevi sarja

Recent Articles English

Gallery

Recent Articles Telugu